Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బాగా » ఆకర్షణలు » కమాకి

కమాకి, బాగా

1

కమాకి అంటే గ్రీకు భాషలో చొచ్చుకు పోవటం అని అర్ధం. మరి రూ.500 ప్రవేశ రుసుముతో మీరు బాగా బీచ్ ప్రాంతంలోని టిటో వీధిలో దీనిలో ప్రవేశించవచ్చు. మిగిలిన ఇతర నైట్ క్లబ్ ల వలెనే, అంటే కేఫే టిటో మరియు మాంబోస్ వలెనే కమకి కూడా ఒక చిన్న రెస్టరెంట్ అయినప్పటికి ఎంతో విలువైన ఆనందం మీకు అది అందిస్తుంది.

పెద్ద పెద్ద నైట్ క్లబ్ ల వలే కాకుండా, కమాకి మీకు రెండు ప్రదేశాలతో రోడ్డు పక్క వినోదాల వలే అందిస్తుంది. ఒక ప్రదేశంలో క్రికెట్, సాసర్ లేదా ఫార్ములా 1 ఆటలు రెండు పెద్ద ఎల్ సిడిలలో ఉంటాయి. లోపలి ప్రదేశంలో డ్యాన్స్ ఫ్లోర్ వలే ఉండి ఒక బార్ టేబుల్ ఉంటుంది. ఈ రెస్టరెంట్ లో డ్రింకులు మరియు ఆహారాలు సరసమైన ధరలలో ఉంటాయి. మెనులో కల గ్రీకు మరియు మెడిటెర్రేనియన్ ఆహారాలు తిని ఆనందించండి. ఈ రెస్టరెంట్ సాయంత్రం 6 గంటలనుండి ఉదయం 6 గంటలవరకు తెరిచే ఉంటుంది. ఇక్కడినుండి గోవాలోని ఏ ప్రాంతానికైనా క్యాబ్ లో చేరవచ్చు.

అపుడపుడూ లైవ్ డిజె కార్యక్రమాలు కూడా ఉంటాయి. టెక్నో, హిప్ హాప్  మిశ్రమం వినవచ్చు. ఇక్కడకు వచ్చే జనాలు అన్ని జాతులవారు ఉంటారు. కనుక కమాకి లో మీకు కాస్మోపాలిటన్ పార్టీ అనుభవాలు కలుగుతాయి. అయితే, టిటో లేన్ జన సమర్దత గల ప్రదేశం కనుక మీ కారు పార్కింగ్ పట్ల తగిన జాగ్రత్త వహించండి. ప్రత్యేకించి వారాంతాలలో ఈ అంశం సూచించదగినది.. అయితే, ద్విచక్రవాహనాలు వీధిలోపలికి అనుమతిస్తారు. మీరు పొందిన బిల్లులో మీ ఎంట్రీ రుసుము సర్దుబాటు చేయమని కూడా మీరు అడగండి. మీరు కనుక మెడిటర్రేనియన్ ఆహారం తీసుకోని వారైతే, కామాకి లో ఒకటి లేదా రెండు డ్రింకులు తీసుకొని ఇక పక్కనే కల డామినో పిజ్జా తినేయండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu