Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గొండాల్ » వాతావరణం

గొండాల్ వాతావరణం

  వర్షాకాలం వర్షాలు అధికం. వింటర్ లో సందర్సన అనుకూలం

వేసవి

  వేసవి మార్చ్ నుండి జూన్ వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకూ వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి అక్టోబర్ వరకూ వుంటుంది. వర్షాలు అధికం. 

చలికాలం

 గొండాల్ లో వింటర్ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. కనిష్టం 10 డిగ్రీలు, గరిష్టం 24 డిగ్రీలతో వాతావరణం ఆహ్లాదం గా వుంటుంది.