Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుణ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం మధ్య ప్రదేశ్ లో ని అన్న ప్రధాన మార్గాలకు చక్కగా అనుసంధానమైన ప్రాంతం గుణ. జాతీయ రహదారి మూడవ నంబరులో ఉన్న ఈ ప్రాంతం ఉంది. స్టేట్ హై వేస్ ల పొడుగు 250 కిలోమీటర్ల కంటే ఎక్కవగా ఉంటూ గుణ జిల్లా మొత్తాన్ని కలుపుతుంది. గుణ పర్యాటక శాఖ తరచూ బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతుంది.