Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుణ » వాతావరణం

గుణ వాతావరణం

ఉత్తమ సమయం ఫిబ్రవరి మధ్య నుండి మార్క్ మధ్య వరకు గుణ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. వాతావరణం ఆహ్లాదకరంగా, అందంగా ఉంటుంది. ఈ సమయం లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారు మధురమైన అనుభూతిని పొందుతారు.  

వేసవి

ఎండాకాలం మార్చ్ లో మొదలయ్యే ఎండాకాలం మే వరకు కొనసాగుతుంది. పొడి ఉష్ణమండల వాతావరణం తో గుణ ఎండాకాలాలలో వెచ్చగా ఉంటుంది. ఈ సమయం లో వాతావరణం ఎంతో కఠినంగా ఉంటుంది. ఎండాకాలం లో వాతావరణం 48 డిగ్రీలని చేరుకుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది.  

వర్షాకాలం

వర్షాకాలం గుణ లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదవుతుంది. జూన్ లో మొదలయ్యే వర్షపాతం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అధిక వర్షపాతం బెడద లేని కారణంగా ఈ సమయం లో కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శించవచ్చు. వర్షాకాలం లో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మరియు జనవరి నెలల లో ఇక్కడ శీతాకాలం. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదవ్వగా గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం తో ఈ సమయం ఈ ప్రాంత సందర్శనకు అనువైనది.