విమాన మార్గం అమృత్సర్ లో రాజా సన్సి అంతర్జాతీయ విమానాశ్రయం గురుదాస్‌పూర్ సమీపంలోని విమానాశ్రయం. ఇక్కడ నుండి గురుదాస్‌పూర్ చేరుకోవటానికి క్యాబ్‌లు లేదా బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి. విమానాశ్రయం నుండి నగరం 89 కిమీ దూరంలో ఉంది.