వాయుమార్గం ద్వారా
ఢిల్లీ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయాలలో ఒకటి, ఇది ప్రపంచంలోని, దేశంలోని మిగిలిన ప్రాంతాలని కూడా గుర్గాన్ కి కలుపుతుంది. పర్యాటకులు ఈ నగరాన్ని చేరుకోవడానికి ఢిల్లీ లోని అనేక విమానాలు సహాయపడతాయి.