ముఖ్వాస్ గ్రామం అని కూడా పిలవబడే ఈ ముఖ్బా గ్రామం, హిందువు లకి ఎంతో మత ప్రాముఖ్యత గలది. చలి కాలం లో హిందూ నదీ దేవత గంగ, గంగోత్రి నుంది ఈ గ్రామానికి తీసుకు రాబడుతుంది. గంగోత్రి లో అధికంగా మంచు పడి గుడి కి వెళ్ళడానికే వీలు కాకపోవడం వల్ల ఇలా ముఖ్బా గ్రామానికి నదీ దేవత తీసుకురాబడుతుంది.



Click it and Unblock the Notifications