Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హేమకుండ్ » వాతావరణం

హేమకుండ్ వాతావరణం

ప్రయాణించటానికి అనుకూలమైన కాలం ప్రయాణికులకు హేమకుండ్ సందర్శించటానికి జూన్ మరియు అక్టోబర్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు 'నందాదేవి బయోస్ఫియర్ రిజర్వు'ను కూడా సందర్శించవొచ్చు.

వేసవి

వేసవికాలం (జూన్ నుండి అక్టోబర్) : ఈ కాలం జూన్ నెలలో ప్రారంభమై అక్టోబర్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది.

వర్షాకాలం

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి మే) : ఇక్కడ శీతాకాలం నవంబర్ నెలలో ప్రారంభమౌతుంది. ఈ సమయంలో ఇక్కడ విపరీతమైన మంచువానాలు కురుస్తాయి. రోడ్లు అన్నీ మూసి ఉంచడంవలన, ఈ కాలంలో హేమకుండ్ సందర్శించలేరు. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది.