Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హోసూర్ » వాతావరణం

హోసూర్ వాతావరణం

హోసూర్ సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ గల శీతాకాలం అనుకూలమైనది.

వేసవి

వేసవి వేసవులు చాలా వరకు ఆహ్లాదంగాను పొడి గాను వుంటాయి. పరిశ్రమలు అధికంగా వుండటం చేత,వేసవిలో సగటు ఉష్ణోగ్రతలు నానాటికి అధికం అవుతున్నాయి. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గాను వుంటుంది. వేసవి మార్చ్ లో మొదలై మే చివరి వరకూ వుంటుంది. ఏప్రిల్ లో అత్యధిక వేడి వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఈప్రాంతంలో వర్షాకాలం సాధారణంగా జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. నైరుతి మరియు ఈశాన్య రుతు పవనాలు రెండూ ఇక్కడ వర్షాలను ఇస్తాయి.

చలికాలం

శీతాకాలం హోసూర్ లో శీతాకాలం ఒక మోస్తరు గా వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు కనిష్టం 12 డిగ్రీలు గాను, గరిష్టం 24 డిగ్రీలు గాను వుంటుంది. శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో పర్యాటకులు అధికంగా వస్తారు. పర్యటనకు ఉత్తమ సమయం