Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇటానగర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ఇటానగర్ కు బాగా అస్సాం మరియు జాతీయ రహదారి 52A ద్వారా మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడినది. గౌహతి నుండి నహర్లగున్ కు బస్సు సౌకర్యం ద్వారా రాజధాని నగరంను సులభంగా చేరుకోవచ్చు. బందేరదేవ, ఉత్తర లఖింపూర్, తేజ్పూర్ మరియు అస్సాం ఇతర ప్రదేశాలకు కూడా బస్సు ద్వారా ఇటానగర్ అనుసందానము ఉంది.