Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జల్పాయిగురి » వాతావరణం

జల్పాయిగురి వాతావరణం

జల్పాయిగురి సందర్శనకు ఉత్తమ సమయం :జల్పాయిగురిని శీతాకాలం తరువాత సమయంలో సందర్శించడం మంచిదిజల్పాయిగురి వాతావరణం జల్పాయిగురిని శీతాకాలం తరువాత సమయంలో సందర్శించడం మంచిది  

వేసవి

వేసవి జల్పాయిగురి లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటి వుండవు కనుక, ఇక్కడ ఒక మోస్తరు ఎండలు మాత్రమే వుంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం :జల్పాయిగురి లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ లో ముగుస్తుంది. ఈ కాలంలో నిత్యం వర్షాలు పడుతూ వుండడం వల్ల చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా వుంటుంది.  

చలికాలం

శీతాకాలం :జల్పాయిగురిలో శీతాకాల ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల దిగువకు పడి పోవడం వల్ల చాలా చల్లగా వుంటుంది.