Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జంషెడ్పూర్ » వాతావరణం

జంషెడ్పూర్ వాతావరణం

జంషెడ్పూర్ సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్, మార్చ్ మధ్య జంషెడ్పూర్ ను సందర్శించడం ఉత్తమం. అక్టోబర్ మాసంలో ఆహ్లాదకర వాతావరణం ఉండడం వల్ల స్థల సందర్శనకు అనువుగా ఉంటుంది.

వేసవి

  వేసవి మార్చ్ లో మొదలై మే చివరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకూ మారుతూన్తాయ్.

వర్షాకాలం

వర్షాకాలంలో ఈ ప్రాంత అద్భుతమైన అందాలను అనుభవించడానికి సరైన సమయం, వర్షాన్ని ఇష్టపడేవారు వర్షాకాల సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనందించవచ్చు. అక్టోబర్ లోని ఆహ్లాదకర వాతావరణం స్థల సందర్శనకు అనువుగా ఉంటుంది. ఇక్కడ వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతం 1200 నుండి 1400 మిల్లీమీటర్ల నైరుతీ రుతుపవనాలతో అందంగా ఉండి, తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. జంషెడ్పూర్ – భారతదేశంలోని పారిశ్రామిక నగరం

చలికాలం

జంషెడ్పూర్ లో శీతాకాలంలో ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుండి 12 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి నెల చివరి వరకు ఉంటుంది.