నవంబర్-జనవరి మధ్య ఉండే శీతాకాల సమయంలో తప్ప ఏ సమయంలోనైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. సంవత్సరంలోని ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. జైముయి లో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.