Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైముయి » ఆకర్షణలు
  • 01జైన్ మందిరం

    జైన్ మందిరం

    జైన్ మందిరం ధర్మశాల, జైన యాత్రీకులకు అతిపెద్ద విశ్రాంత మందిరంగా ప్రధానంగా పేరుగాంచింది. జమూయి జిల్లాలోని అతిపెద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటైన క్షత్రియ గ్రామ కుండ్ దారిపై ఉన్న ఈ ప్రదేశాన్ని ఎవరైనా ఎపుడైనా సందర్శించవచ్చు. ఈ విశ్రాంత మందిరం లోపల ఒక పెద్ద మహావీర్ ఆలయం...

    + అధికంగా చదవండి
  • 02క్షత్రియ కుండ్ గ్రామ్

    క్షత్రియ కుండ్ గ్రామ్

    క్షత్రియ కుండ్ గ్రామ్ 24 వ జైనమత తీర్థంకరుడు లార్డ్ మహావీరుడి జన్మస్థలంగా గౌరవించబడింది. ఇక్కడ సందర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో మహావీర్ ఆలయం ఒకటి. ఈ ఆలయం తోపాటు ఇక్కడ ఈ గ్రామానికి దక్షిణ౦లో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చుఅర్ అనే అందమైన ప్రదేశం ఉంది.

    + అధికంగా చదవండి
  • 03గిద్దేశ్వర్ ఆలయం

    గిద్దేశ్వర్ ఆలయం

    గిద్దేశ్వర్ ఆలయం స్థానికంగా శివాలయంగా పేరుగాంచింది. ఈ ప్రదేశం జమూయి కి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందమైన ఈ శివాలయం ఎత్తైన బండరాళ్లపై ఉంది. పురాణాల ప్రకారం, ఈ ప్రదేశం వద్ద రావణుడికి, జటాయువుకి మర్చిపోలేని యుద్ధం జరిగింది. శివరాత్రి, మాఘ పౌర్ణమి రోజు ఈ...

    + అధికంగా చదవండి
  • 04పట్నేశ్వర్ మందిరం

    పట్నేశ్వర్ మందిరం

    పట్నేశ్వర్ మందిరం, జమూయి లోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ఆలయం ఒకప్పుడు గోస్వామి కుటుంబానికి నివాసంగా ఉండేదని పురాణాలూ చెప్తాయి. ఒకరోజు గోస్వామి అడవిలో ఏదో మెరుస్తున్నట్లుగా చూస్తాడు, దగ్గరగా చూసి అది శివలింగం గా గుర్తిస్తాడు. ఈ ఆలయం చివరిగా క్రీశ. 1711 లో...

    + అధికంగా చదవండి
  • 05కాళి మందిరం

    కాళి మందిరం

    కాళి మందిరం, జమూయి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రదేశం ఇక్కడ జరిగే పెద్ద ఉత్సవానికి ముఖ్యంగా పేరుగాంచింది. ఈ ఉత్సవాన్ని కాళి మేళా అనికూడా అంటారు.

    + అధికంగా చదవండి
  • 06హజ్రత్ ఖాన్ గాజి దర్గా

    హజ్రత్ ఖాన్ గాజి దర్గా

    హజ్రత్ ఖాన్ గాజి దర్గా, జమూయి కి సమీపంలోని అమరత్ షరీఫ్ లో ఉంది.

    + అధికంగా చదవండి
  • 07సిముల్తల్ల హిల్ స్టేషన్

    సిముల్తల్ల హిల్ స్టేషన్

    సిముల్తల్ల హిల్ స్టేషన్ దాని అద్భుతమైన అందానికి, ఆహ్లాదకర వాతావరణానికి ప్రధానంగా పేరుగాంచింది. పురాణాల ప్రకారం, ధ్యానానికి లేదా గొప్ప సాధువైన శ్రీ రామకృష్ణ పరమహంస తపోభూమి గా ప్రసిద్ది చెందింది. మీ హడావిడి జీవిత౦ నుండి కొద్ది సమయం దూరంగా ఉండడానికి ఇక్కడి గొప్ప...

    + అధికంగా చదవండి
  • 08కుమార్ గ్రామ్:

    కుమార్ గ్రామ్:

    కుమార్ గ్రామ్ లో నేతుల తాన్ అనికూడా పిలువబడే పురాతన దేవీ ఆలయం ఉంది. ఇది హిందువులు అదేవిధంగా జైనులకు కూడా యాత్రాస్థలం. దీని ప్రధాన ప్రదేశం సికంద్ర విభాగం లో ఉంది.

    + అధికంగా చదవండి
  • 09మింటో టవర్

    మింటో టవర్

    మింటో టవర్ ని గిధూర్ పాలకుడు, బ్రిటిష్ వైస్రాయి లార్డ్ ఇర్విన్ ఆహ్వానం కోసం నిర్మించారు. ఈ టవర్ నాగరిక భారతీయ చరిత్రలో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది, గిధూర్ నగరానికి కేంద్రంగా గుర్తింపు పొందింది. మీరు జమూయి-ఝాజ్హ రాష్ట్ర రహదారి గుండా వెళ్ళేటప్పుడు తేలికగా ఈ...

    + అధికంగా చదవండి
  • 10చంద్రశేఖర్ సింగ్ సంగ్రహాలయం

    చంద్రశేఖర్ సింగ్ సంగ్రహాలయం

    పేరుకు తగ్గట్టుగా, 1983, మార్చ్ 16 న స్థాపించిన ఈ చంద్రశేఖర్ సింగ్ సంగ్రహాలయానికి చంద్రశేఖర్ పేరు పెట్టారు. చంద్రశేఖర్ సింగ్ భారతదేశ జాతీయ కాంగ్రెస్ లో పేరుపొందిన సభ్యుడు, ఈయన 1983-85 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఈ మ్యూజియం గొప్ప పురావస్తు ప్రాధాన్యత...

    + అధికంగా చదవండి
  • 11సుగ్గి

    సుగ్గి

    సుగ్గి కాయిస్తా కుటుంబానికి నివాసం, ఇది జుముయి నుండి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలం ఇక్కడ ఉన్న శివ మందిరం, దుర్గ మందిరానికి ప్రధానంగా పేరుగాంచింది.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue