Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జష్పూర్ » ఆకర్షణలు
  • 01బాదల్ఖోలే అభయారణ్

    బాదల్ఖోలే అభయారణ్ లేదా అభయారణ్యం, ఛత్తీస్గడ్ జష్పూర్ జిల్లాలోని రాయపూర్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అభయారణ్యం ఈబ్, దొరకి నదుల ఒడ్డుపై ఉంది.

    గొప్ప వృక్ష, జంతుజాతులు కలిగిఉన్న ఈ ప్రదేశం ఎక్కువ భాగం సాల్ చెట్లతో నిండి ఉంది. ఈ అభయారణ్యంలో నల్ల చిరుత,...

    + అధికంగా చదవండి
  • 02జష్పూర్ లోని జలపాతాలు

    రాజ్పురి జలపాతాలు, దంపురి జలపాతం, రాణిదాహ జలపాతం, భ్రింగరాజ్ జలపాతాలు, గుళ్ళు జలపాతాలు, చురి జలపాతాలు, బానే జలపాతాలు మొదలైనవి ఈ ప్రాంతంలోని అనేక అందమైన జలపాతాలు.

    ప్రసిద్ధ విహార కేంద్రమైన బ్రిన్గరాజ్ జలపాతాలు, జిల్లా ప్రధానకార్యాలయం నుండి 15 కిలోమీటర్ల...

    + అధికంగా చదవండి
  • 03ఖుదియరాణి గుహ

    ఖుదియరాణి గుహ

    ఖుదియరాణి గుహ లేదా గుహలు జష్పూర్ లోని అత్యంత ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ స్థలం చారిత్రిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది జష్పూర్ నగర్ లోని బగిచ గ్రామం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహలు కొండ లో ఉన్నాయి.

    + అధికంగా చదవండి
  • 04లోరో ఘాటి

    లోరో ఘాటి

    పువ్వుల ఘాటి అని పేరుగాంచిన లోరో ఘాటి, జష్పూర్ నగర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం పూలతో నిండి ఉన్న అందమైన కొండ ప్రాంతం. ఈ ప్రాంత మనోహర అందాన్ని పెంపొందించిన అద్భుతమైన జలపాతాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.

    + అధికంగా చదవండి
  • 05కథేడ్రల్ కుంకురి

    కథేడ్రల్ కుంకురి

    కుంకురి వద్ద ఉన్న కథేడ్రల్ ఆసియాలో రెండవ స్థానంలో ఉంది. 1962 లో స్థాపించబడిన ఈ చర్చ్ 1979 లో ప్రారంభించబడింది. వంపు ఆకారంలో ఉన్న ఈ చర్చ్ ఏడు ఆవరణలను, ఏడూ మతపరమైన చిహ్నాలను, ఇనుముతో తయారు చేసిన కోణాలను కలిగి ఉంది. ప్రార్ధనలు చేయడానికి వివిధ జాతులకు చెందిన ప్రజలు...

    + అధికంగా చదవండి
  • 06బేల్ మహాదేవ

    బేల్ మహాదేవ

    ధార్మిక ప్రదేశమైన బేల్ మహాదేవ, జష్పూర్ నగర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంపై ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన ఒక గుహ. మహాశివరాత్రి పండుగ సమయంలో, శివుని ఆశీర్వాదం కోసం అనేకమంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

    + అధికంగా చదవండి
  • 07స్నేక్ పార్క్

    స్నేక్ పార్క్

    తప్కర ప్రాంతంలో ఉన్న స్నేక్ పార్క్ అనేక రకాల పాములను కలిగి ఉంది. ఈ ప్రాంతం కొన్నిసార్లు నాగలోక్ అని కూడా పిలువబడింది. భారతీయ కోబ్రా, సాధారణ క్రైట్, సాధారణ కోబ్రా మొదలైనవి ఇక్కడ ఉన్న రకాలలోని కొన్ని.

    + అధికంగా చదవండి
  • 08సోగ్రాహ్ అఘోర్ ఆశ్రం

    సోగ్రాహ్ అఘోర్ ఆశ్రం

    సోగ్రాహ్ అఘోర్ ఆశ్రం అవధూత భగవాన్ శ్రీ రాం కి అంకితం చేయబడింది. ఇది జష్పూర్ నగర్ నుండి దూరంగా ఉంది. అఘోరేశ్వర జీవిత సిద్ధాంతలను అనుసరించడానికి అనేకమంది సందర్శకులు ఇక్కడికి వస్తారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri