Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జష్పూర్ » వాతావరణం

జష్పూర్ వాతావరణం

శీతాకాలంలో తప్ప జష్పూర్ ని ఏడాది పొడవునా సందర్శించవచ్చు.

వేసవి

వేసవి వేసవిలో ఏడాది పోఅవునా చల్లని గాలులు వీయడం వల్ల ఎక్కువ వేడి ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలం సందర్శనకు ఉత్తమ సమయం

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోవడం వల్ల వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.