Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోషిమత్ » వాతావరణం

జోషిమత్ వాతావరణం

వాతావరణ ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది,మరియు జోషిమత్ కు ఆసక్తి గల పర్యాటకులు వెళ్ళినప్పుడు వెచ్చని బట్టలు తీసుకువెళ్ళమని సలహా ఇస్తారు.

వేసవి

వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్)జోషిమత్ లో వేసవి కాలం ఏప్రిల్ నెలలో ప్రారంభమై జూన్ వరకు కొనసాగుతుంది. వేసవిలో ఈ స్థలం యొక్క గరిష్ట ఉష్ణోగ్రత 34°C మరియు కనిష్ట ఉష్ణోగ్రత 12°C గా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ( జూలై నుండి సెప్టెంబర్ )జోషిమత్ లో వర్షాకాలం జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది. ఈ ప్రదేశంలో నైరుతి రుతుపవనాల వల్ల భారీ వర్షపాతం మరియు సంవత్సరంలో ఈ సమయంలో రాత్రులను పోలిస్తే చల్లగా ఉంటాయి.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి)జోషిమత్ లో శీతాకాలం డిసెంబర్ నెలలో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇక్కడ శీతాకాలం సమయంలో భారీ మంచు వర్షం ఉంటుంది. ఈ సమయంలో రికార్డ్ స్థాయిలో కనీస ఉష్ణోగ్రత 0°C మరియు గరిష్ట ఉష్ణోగ్రత 8°C గాఉంటుంది.