Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జుబ్బల్ » ఆకర్షణలు » హటకేశ్వరి గుడి

హటకేశ్వరి గుడి, జుబ్బల్

1

హటకేశ్వరి గుడి జుబ్బల్ లో గల మరొక దర్శనీయస్థలం. జానపదుల చరిత్ర మేరకు ఈ గుడి ని పాండవులు కట్టించారు. కానీ చరిత్రకారుల ప్రకారం ఈ గుడి క్రీ.శ.800-1000 మధ్య కాలంలో నిర్మించబడినది.ఈ గుడిని 19 వ శతాబ్దం లో జుబ్బల్ రాజులు ఆధునీకరించారు. ఒక దేవళము,టవర్ ఆక్రుతి నిర్మాణము ఉన్న ఈ గుడి రెండంతస్తులలో నిర్మించబడినది. ఈ గుడి ముఖ్య దేవత హటకేశ్వరి అయినా గుడి ఆవరణలో ఐదు ఇతర దేవతల గుళ్ళు కూడా కలవు. గుడి ఆధునీకరించబడినా కానీ గర్భాలయం లోని హటకేశ్వరి విగ్రహాన్ని మాత్రం మార్చలేదు. స్థానికుల మేలు కొరకు ప్రతీ సాయంత్రం ఇక్కడ హారతి జరుపబడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City