Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కబీర్ ధాం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం కబీర్ ధామ్ కు సమీప నగరాల నుండి బస్సు సేవలు కలవు. రాయ్ పూర్ 117 కి. మి. లు , రాజ్ నంద గావ్ 143 కి మి. లు జబల్ పూర్ 242 కి. మి. ల దూరం లో వుంటాయి . కవర్ధా నుండి ప్రైవేటు టాక్సీ లు టూరిస్ట్ లను భోరందేవ్ టెంపుల్ కు తీసుకు వెళతాయి