Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కలాడీ » వాతావరణం

కలాడీ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయంకలాడి సందర్శనకు వర్షాకాలం అయిన వెంటనే అనుకూలం. సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతపర్యటన ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణం వేడిగా ఉండదు కనుక సైట్ సీయింగ్ లకు ఎట్టి ఆటంకం కలుగదు.

వేసవి

వేసవికలాడిలో వేసవి మార్చి నెలనుండి మే నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు గా ఉంటుంది. అయినప్పటికి, వేడి తీవ్రతలు ఉండవు కనుక, కలాడి సందర్శన సూచించదగినదే.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకు ఉంటుంది. అధిక వర్షాలు కురుస్తాయి. సాహస క్రీడలు చేయనివారైతే, ఈ ప్రాంతం ఈ సమయంలో కూడా దర్శించవచ్చు. పట్టణ చల్లని వాతావరణం పర్యాటకులు ఆనందించగలరు.

చలికాలం

శీతాకాలంఉష్ణోగ్రతలు గరిష్టం 30 డిగ్రీ సెల్షియస్ గా కనిష్టం 22 డిగ్రీలుగా ఉండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో కలాడి సందర్శన ఆనందకరంగానే ఉంటుంది.