డెహ్రాడున్ -చక్రత రోడ్ లో ఉన్న నిర్మలమైన పిక్నిక్ ప్రదేశం డాక్ పథార్ . హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ కనోఇంగ్ , బోటింగ్ , వాటర్ స్కీఇంగ్ , సెయిలింగ్ మరియు హోవర్ క్రాఫ్ట్ వంటి ఆకర్షనలను కలిగి ఉన్నది. జి ఎం వి ఎన్ రెస్త్ హౌస్ వద్ద అనుభావగ్నులయిన స్విమ్మేర్స్ సహాయం తో ఈత కొట్ట టానికి పర్యాటకులు వెళ్ళవచ్చు . అందమైన యమునా లోయ ఇక్కడినుండి కనిపిస్తుంది .