Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కణతల్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? కణతల్ రైలు ప్రయాణం

రైలు మార్గం 85 కిలో మీటర్ల దూరం లో ఉన్న డెహ్రాడూన్,75 కిలో మీటర్ల దూరం లో ఉన్న రిషీకేష్ రైల్వే స్టేషన్లు కణతల్ కి దగ్గరలో గల స్టేషన్లు. డెహ్రాడూన్ నుండి ఢిల్లీ,ముంబాయి,వారణాసి,గోరఖపూర్,కోల్కతా,ఉజ్జయిని,అమ్రిత్ సర్, చెన్నై లకి తరచుగా రైళ్ళు ఉన్నాయి. డెహ్రాడూన్,రిషీకేష్ ల నుండి ట్యాక్సీలు,క్యాబ్ ల ద్వారా కణతల్ చేరుకోవచ్చు.

రైలు స్టేషన్లు కణతల్

Trains from Chennai to Kanatal

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Dehradun Exp
(12687)
9:45 am
Chennai Central (Rev) (MAS)
5:00 am
Dehradun (DDN)
SUN, WED

Trains from Delhi to Kanatal

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Dehradun Exp
(12687)
9:10 pm
H Nizamuddin (NZM)
5:00 am
Dehradun (DDN)
SUN, WED
Nanda Devi Exp
(12205)
11:50 pm
New Delhi (NDLS)
5:40 am
Dehradun (DDN)
All days