Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంగ్రా » వాతావరణం

కాంగ్రా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం : కాంగ్రా ని సందర్శించదలిచే పర్యాటకులు మార్చ్ నుండి జూన్ వరకు కొనసాగే ఎండాకాలం లో ఈ ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా సూచించబడుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్ల వర్షాకాలం కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

వేసవి

చలికాలం లో అత్యంత చల్ల గా ఉన్నా, ఏడాది పొడవునా అత్యంత చల్లగా ఉండడం వల్ల ఈ ప్రాంత వాతావరణం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఎండాకాలం (మార్చ్ టు జూన్) : మార్చ్ నెలలో మొదలయ్యే ఎండాకాలం జూన్ వరకు కొనసాగుతుంది. ఇక్కడ నమోదయ్యే అత్యధిక అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్. ఇక్కడ నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్. ట్రెక్కింగ్ కి అలాగే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఈ సమయం పర్యాటకులకి అనువైనది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై టు సెప్టెంబర్) : జూలై లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు కాంగ్రా లో వర్షాకాలం కొనసాగుతుంది. ఈ నెలలలో భారీ వర్షాలు ఈ ప్రాంతం లో నమోదవుతాయి. తద్వారా పచ్చటి ప్రకృతి అందాలు ఈ సమయం లో పర్యాటకులని పలకరిస్తాయి.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ టు ఫిబ్రవరి) : డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు కన్గ్రాలో శీతాకాలం కొనసాగుతుంది. ఈ సమయం లో నమోదయ్య గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్. నిరంతరం కురిసే మంచు ఈ ఉష్ణోగ్రత లని మరింత కిందకి పడవేస్తుంది.