Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కపుర్తాల » వాతావరణం

కపుర్తాల వాతావరణం

పర్యటనకు అనుకూల సమయం కపుర్తాల పర్యటనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం గా వుంటుంది. ఇదే సమయంలో ఈ ప్రాంతం లో అనేక పండుగలు మరియు ఉత్సవాలు కూడా జరుగుతాయి.

వేసవి

వేసవి ఇక్కడ వేసవి వేడి గాను పొడి గాను వుంటుంది. ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీలకు గరిష్టం గా వుంటాయి. వేసవిలో పర్యటన సూచించ దగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై ఓ మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. జూలై, ఆగష్టు నెలలలో అది క వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలం కపుర్తాల లో శీతాకాలం అక్టోబర్ లో మొదలై మార్చ్ వరకూ వుంటుంది. ఈ సమయం లో రాత్రులందు కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకూ కూడా పది పోతాయి. జనవరి, ఫిబ్రవరి లలో అధిక చలి వుంటుంది.