Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్జాత్ » వాతావరణం

కర్జాత్ వాతావరణం

సందర్శనకు మంచి సమయం కర్జాత్ లో శీతాకాలం చల్లగా ఆహ్లాదంగాను వేసవి నులి వెచ్చగాను ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు పర్యటనకు పూర్తి అనుకూలం. ఈ సమయంలో ట్రెక్కింగ్, రివర్ ర్యాఫ్టింగ్ వంటి క్రీడలు ఆచరించవచ్చు.

వేసవి

వేసవి కర్జాత్ లో వేసవి మే నెల నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 27 డిగ్రీ సెంటీగ్రేడ్ గరిష్టం 39 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి. ఏప్రిల్, మే నెలలు అధిక వేడి కనుక పర్యాటకులు ఈ ప్రదేశానికి అధికంగా రారు. 

వర్షాకాలం

వర్షాకాలం కర్జాత్ లో వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఒక మోస్తరు వర్షాలతో ప్రాంతం అంతా స్వర్గంలా మారిపోతుంది.     

చలికాలం

శీతాకాలం ఈ ప్రదేశంలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెంటీ గ్రేడ్ గాను  కనిష్ట ఉష్నోగ్రతలు 11 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి.