Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్కల » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా: రోడ్డు మార్గం ద్వారా కర్కల అనేక ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. కర్కల చేరుకోవడానికి బెంగళూర్, హైదరాబాద్, చెన్నై నుండి ఎన్నో విలాసవంతమైన, ప్రైవేట్ బస్సులు తరచుగా అందుబాటులో ఉన్నాయి. బస్సు ప్రయాణం సులభంగా సౌకర్యవంతంగా, అందుబాటు ధరలతో ఉంటుంది.