Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్నాల్ » వాతావరణం

కర్నాల్ వాతావరణం

కర్నాల్ వాతావరణముహర్యానా మరియు ఉత్తర భారతదేశంలో ఇతర నగరాలు మరియు పట్టణాలు మాదిరిగానే కర్నాల్ లో నవంబర్ నుండి ఏప్రిల్ వరకు తేలికపాటి మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ నగరంను సందర్శించడానికి ఉత్తమ సమయంగా చెప్పవచ్చు.

వేసవి

వేసవి కాలం వేసవి కాలం మార్చి నుండి మే వరకు విస్తరించి ఉంటుంది. కొన్నిసార్లు జూన్ వరకు విస్తరించి ఉంటుంది. ఉష్ణోగ్రత 22°C నుండి 40°C వరకు ఉంటుంది . వేడి, పొడి గాలులతో కూడి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో నగరంలో భారీ లేదా అడపాదడపా వర్షపాతం నమోదవుతున్నది. ఆకాశంలో మబ్బులు ఉండి వాతావరణం తడి మరియు తేమతో కూడి ఉంటుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో వాతావరణము తేలికపాటి మరియు ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు 12°C నుండి 20°C వరకు ఉంటాయి.