Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాశ్మీర్ » వాతావరణం

కాశ్మీర్ వాతావరణం

చలికాలం (డిసెంబర్ నుండి మార్చ్): కాశ్మీర్ లో చలి కాలం చాల చలి గా ఉంటుంది. ప్రతి ఏటా పడే మంచు కాశ్మీర్ అందాలని మరింత పెంచుతుంది. స్కీయింగ్ , ట్రెక్కింగ్ వంటి వింటర్ స్పోర్ట్స్ ఈ కాలం లో అందుబాటులో ఉంటాయి.పర్యటనకు అనువయిన సమయం: మార్చ్ నుండి అక్టోబర్ సమయం లో కాశ్మీర్ ను పర్యటించటం ఉత్తమం. ఈ సమయం లో వాతవరణం చాల హాయిగా పర్యటనకు అనువుగా ఉంటుంది. డిసెంబర్ నుండి మర్చి మొదలు వరకు వింటర్ స్పోర్ట్స్ లో పాల్గోనాలనుకునే వారికి చాలా ఉత్తమం.  

వేసవి

వేసవి (మే నుండి ఆగష్టు): ఎండాకాలం మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం కాశ్మీర్ లో గమనించవచ్చు. ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ని దాటదు. అందువల్ల దేశం లోని ఇతర ప్రాంతాల కంటే చల్లగా, పర్యటనకు అనువుగా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) ఈ కాలం లో ఒక మోస్తరు గా వర్షపాతం ఉంటుంది. పర్యాటకులు ఈ సమయంలో వర్షానికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వసతి సమకూర్చుకోవటం మంచిది.  

చలికాలం