Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కేదార్నాథ్ » ఆకర్షణలు » వాసుకి తాల్

వాసుకి తాల్, కేదార్నాథ్

2

వాసుకి తాల్ సముద్ర మట్టానికి 4135 మీటర్ల ఎత్తులో ఉంది మరియు కేదార్నాథ్ నుండి 8 కిమీ దూరంలో ఉంది. అద్భుతమైన హిమాలయ శ్రేణుల మధ్య ఉంది ఈ సరస్సు. ఉత్తరాఖండ్ లో ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా భావిస్తారు. ఈ స్థలం సందర్శించే ప్రయాణీకులు కూడా ఈ సరస్సు సమీపంలో ఉన్న చుఖంబ శిఖరాలలో అందాన్ని వీక్షించవచ్చు. యాత్రికుల ఈ స్థలం చేరుకోవడానికి చతురంగి మరియు వాసుకి హిమనీనదాలు మీదగా ఉంటుంది. ఈ హిమానీనదాలు క్రాసింగ్ ఒక కష్టమైన పని మరియు శక్తి చాలా అవసరం. పర్యాటకులకు జూన్ మరియు అక్టోబర్ నెలల మధ్య ఉష్ణోగ్రత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఈ నెలలను సూచిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat