Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కెమ్మనగుండి » వాతావరణం

కెమ్మనగుండి వాతావరణం

కెమ్మనగుండి వాతావరణం సెప్టెంబర్ నుండి మే నెల వరకు కెమ్మనగుండి సందర్శనకు వాతావరణం అద్భుతంగా ఉంటుంది. 

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - ఈ కాలంలో కెమ్మనగుండి చాలా అందంగా ఉంటుంది. వేసవి అయినప్పటికి సందర్శన అనుకూలమే. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు గరిష్టం గాను రాత్రులందు కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగాను ఉంటాయి. వేసవిలో పర్యాటకులు ఈ హిల్ స్టేషన్ ను అధిక సంఖ్యలో సందర్శించి ఆనందిస్తారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి ఆగస్ట్) - వర్షాలు ఈ ప్రదేశంలో ఒక మోస్తరుగా ఉంటాయి. ఈ సమయంలో వచ్చేవారు అందమైన పూర్తి స్ధాయి జలపాతాలను  చూసి ఆనందించవచ్చు. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలనుండి 23 డిగ్రీలవరకు మారుతూంటాయి.  

చలికాలం

శీతాకాలం (సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి) - చలికాలంలో కెమ్మనగుండి అధిక చలి కలిగి ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా ఉంటాయి.