Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కీలాంగ్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? కీలాంగ్ రైలు ప్రయాణం

రైలు మార్గం : ఇక్కడి నుంచి 280 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ కీలాంగ్ కు సమీప రైల్వే స్టేషన్. ముంబై, డిల్లీ లాంటి నగరాలకు ఈ స్టేషన్ బాగానే అనుసంధానం చేయబడింది. పర్యాటకులు ఇక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు లేదా టాక్సీల ద్వారా కీలాంగ్ చేరుకోవచ్చు.

రైలు స్టేషన్లు కీలాంగ్

  • అక్కడ రైలు స్టేషన్ లేదు