Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కీలాంగ్ » ఆకర్షణలు
  • 01కార్దంగ్ విహారం

    హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో వున్న పురాతన గోమపా – కార్దంగ్ విహారం. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తున వున్న ఈ గోమపా భాగా నదీ తీరంలో వుంది. 900 ఏళ్ళ నాటి ఈ విహారం బౌద్ధం లోని ద్రుక్పా కాగ్యుద్ శాఖకు చెందినది. 12 వ శతాబ్దంలో...

    + అధికంగా చదవండి
  • 02షాసుర్ విహారం

    హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వున్న షాసుర్ విహారం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. స్థానిక మాండలికం ప్రకారం షాసుర్ అంటే నీలి చెక్క, ఈ విహారం చుట్టుపక్కల నీలి చెక్కల చెట్లతో నిండిన అటవీ ప్రాంతం వుంది. ఈ విహారాన్ని భూటాన్ రాజు నవాంగ్ నాంగ్యాల్ వద్ద...

    + అధికంగా చదవండి
  • 03తండి

    తండి

    హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ దగ్గరలో వున్న ప్రముఖ గ్రామం తండి. సముద్ర మట్టానికి 2573 మీటర్ల ఎత్తున చంద్రా, భాగా నదుల సంగమంలో కీలాంగ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ గ్రామం. రెవెన్యూ, సెటిల్మెంట్ రికార్డుల ప్రకారం రాజా రాణా చంద్ రామ్ ఈ ప్రాంతాన్ని చండి అనే పేరిట...

    + అధికంగా చదవండి
  • 04సిస్సు

    సిస్సు

    హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ వద్ద వున్న సిస్సు అనే ప్రముఖ గ్రామం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా. సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తున చంద్రా నది ఒడ్డున వున్న సిస్సు గ్రామంలో విల్లో చెట్ల తోటలు దట్టంగా రోడ్డుకి ఇరువైపులా వుంటాయి. సూర్యరశ్మి కూడా దూరలేనంత దట్టంగా...

    + అధికంగా చదవండి
  • 05ఉదయపూర్

    ఉదయపూర్

    హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుండి 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలాంగ్ ఉదయపూర్ లోని ఒక అందమైన పర్యాటక ప్రదేశం. సముద్రమట్టానికి 2523 మీటర్ల ఎత్తున ఉన్న కీలాంగ్ మేయర్ నల్లా కూడలిలో ఉంది. పూర్వం దీన్ని మార్కుల్ లేదా మార్గుల్ అనేవారు, 1695 లో చంబా రాజు ఉదయసింగ్ దీనికి...

    + అధికంగా చదవండి
  • 06గురు ఘంటాల్ విహారం

    గురు ఘంటాల్ విహారం

    కీలాంగ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న గురు ఘంటాల్ లేదా గందోలా విహారం ఇక్కడి ప్రసిద్ధ ధార్మిక కేంద్రం. లాహౌల్ జిల్లాలో అతి పురాతనమైనదిగా పేర్కొనబడే ఈ విహారం 8 వ శతాబ్దంలో పద్మసంభవుడు స్థాపించాడు. చెక్కతో నిర్మించిన శిల్పాలు ఈ విహారంలో ప్రదాన ఆకర్షణలు. ఈ విహారంలో...

    + అధికంగా చదవండి
  • 07తాయుల్ విహారం

    తాయుల్ విహారం

    హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న తాయుల్ విహారం లేదా గోమపా ఒక ప్రధాన ధార్మిక కేంద్రం. సముద్ర మట్టానికి 3900 మీటర్ల ఎత్తున వున్న సతినగరి అనే గ్రామంలో వున్న ఈ విహారం కీలాంగ్ లోని పురాతన విహారాల్లో ఒకటి. దీన్ని 17 వ శతాబ్దం లో ఖాం...

    + అధికంగా చదవండి
  • 08గేముర్ విహారం

    గేముర్ విహారం

    హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న గేముర్ విహారం 700 ఏళ్ళ నాటిది. కీలాంగ్ లోని భాగా లోయ లో వున్న ఈ గోమపా గేముర్ గ్రామానికి 600 నుంచి 700 గజాల ఎత్తున వుంటుంది. ప్రతి ఏటా జూలై నెలలో ఈ విహారం లో ఒక ‘భూత నృత్యం’ ఏర్పాటు చేస్తారు....

    + అధికంగా చదవండి
  • 09షాపింగ్

    కీలాంగ్ సందర్శించే యాత్రికులు ఇష్టంగా చేసేది షాపింగ్. ఇక్కడ రగ్గులు, పాదరక్షలు, స్థానిక ఉన్ని దుస్తులు, శాలువాలు, ఆముదం, బాదం నూనె, లోహపు వస్తువులు, వెండి నగలు, వెదురు ఉత్పత్తులు, ఉన్ని జాకెట్లు, పుల్ ఓవర్ల వంటివి కొనుగోలు చేయవచ్చు.

    + అధికంగా చదవండి
  • 10పర్వతారోహణ

    పర్వతారోహణ

    కీలాంగ్ లో ఆనందించదగ్గ సాహస క్రీడలు పర్వతారోహణ, రాళ్ళు ఎక్కడం. జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య పర్వతారోహణకు అనుకూలంగా వుంటుంది. పర్యాటకులకు సాహస క్రీడలకు అవకాశం కల్పించే 14 పర్వతారోహణ మార్గాలు ఇక్కడ వున్నాయి. ఆశా గల్లి పాస్, కుగ్తి పాస్, చోబియా పాస్, కలిచ్చో పాస్,...

    + అధికంగా చదవండి
  • 11స్కీయింగ్

    స్కీయింగ్

    కీలాంగ్ లో మంచుతో కప్పబడిన పర్వత సానువుల మీద స్కీయింగ్ ను ఆస్వాదించవచ్చు. 6.5 కిలోమీటర్ల పొడవున, దేశంలోని అతిపెద్ద స్కీయింగ్ స్లోప్ సుమ్నాం స్లోప్ ఇక్కడి ప్రసిద్ధ స్కీయింగ్ కేంద్రం. ఖార్దంగ్, గొందాలా, త్రిలోక్నాద్ స్లోప్ లు కూడా ప్రసిద్ది చెందాయి. ఇక్కడ స్కీయింగ్...

    + అధికంగా చదవండి
  • 12ఫిషింగ్

    ఫిషింగ్

    కీలాంగ్ సందర్శించే ప్రయాణీకులు ఫిషింగ్, యాంగ్లింగ్ లను కూడా ఆస్వాదించవచ్చు. పర్యాటకులు జిస్పా, సిస్సు లలో ఫిషింగ్ మరియు యాంగ్లింగ్ చేసి ఆనందించవచ్చు.

    + అధికంగా చదవండి
  • 13పేరా గ్లైడింగ్

    జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కీలాంగ్ వచ్చే పర్యాటకులు ఆనందించే మరో ప్రసిద్ధ కార్యక్రమం పేరా గ్లైడింగ్. కీలాంగ్ ప్రవేశ ద్వారమైన రోహతంగ్ పాస్ వద్ద పేరా గ్లైడింగ్ కు కావలసిన సౌకర్యాలు వున్నాయి. ఔత్సాహికులు ఇక్కడ ఒక స్వల్ప కాల శిక్షణ కూడా పొందవచ్చు.

    + అధికంగా చదవండి
  • 14క్యాంపింగ్

    క్యాంపింగ్

    కీలాంగ్ లో ఆస్వాదించ దగ్గ మరో కార్యక్రమం క్యాంపింగ్. దార్చా, జిస్పా, గేముర్, తండి, కొక్సర్, సిస్సు లు క్యాంపింగ్ కు ప్రసిద్ధ కేంద్రాలు. స్థానిక గైడ్ ను, అవసరమైన క్రీడా పరికరాలను బాడుగకు ఇచ్చే చాలా మంది టూర్ ఆపరేటర్లు కూడా ఇక్కడ వున్నారు.

    + అధికంగా చదవండి
  • 15జీప్ సఫారీ

    జీప్ సఫారీ

    చాలా అందమైన ప్రాంతాల గుండా వెళ్ళే జీప్ సవారీ ని కీలాంగ్ సందర్శించే యాత్రికులు ఆస్వాదిస్తారు. కీలాంగ్ లో మొదలు పెట్టి లెహ్, కాజా, మనాలి, ఉదయపూర్, కిలరాండ్, త్సోమో రిరి వరకు యాత్రికులు పర్యటనను ఆస్వాదించవచ్చు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun