స్కీయింగ్, కీలాంగ్

కీలాంగ్ లో మంచుతో కప్పబడిన పర్వత సానువుల మీద స్కీయింగ్ ను ఆస్వాదించవచ్చు. 6.5 కిలోమీటర్ల పొడవున, దేశంలోని అతిపెద్ద స్కీయింగ్ స్లోప్ సుమ్నాం స్లోప్ ఇక్కడి ప్రసిద్ధ స్కీయింగ్ కేంద్రం. ఖార్దంగ్, గొందాలా, త్రిలోక్నాద్ స్లోప్ లు కూడా ప్రసిద్ది చెందాయి. ఇక్కడ స్కీయింగ్ పరికరాలు, అనుభవం గల మార్గదర్శులు కూడా బాడుగకు దొరుకుతారు.

Please Wait while comments are loading...