ఖజ్జార్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం కాలాతోప్ నుండి మూడు రోజుల ట్రెక్కింగ్ లో చేరవచ్చు. ఈ మూడు రోజుల ట్రెక్కింగ్ లోను పర్యాటకులు అనేక ప్రకృతి దృశ్యాలను మార్గం లో ఆనందంచివచ్చు. హార్స్ రైడింగ్ , ఫోటో గ్రాఫి మరియు ఇతర క్రీడా సాహసికులకు మంచు తో కప్పబడిన ఈ ప్రాంతం తప్పక సందర్సిన్చాదగినది.
ఈ ప్రదేశం లో మంచు అధికంగా కురవడం చేత వంతేనలపైనా వాగులలో మంచు గడ్డలు కనపడతాయి. అత్యధిక చలి కారణంగా పర్యాటకులకు ఉన్ని దుస్తులు సూచించ దగినది.