Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కిన్నౌర్ » ఆకర్షణలు » లిప్ప

లిప్ప, కిన్నౌర్

1

లిప్ప, ఇది 'తైతి' జలపాతం ఒడ్డున సముద్ర మతానికి 2438 మీ. ఎత్తున ఉన్నది. ఈ గ్రామంలో లభ్యమయే గడ్డి గుర్రాలకు మరియు పశువులకు చాలా పోషకమైనదిగా మరియు ఆరోగ్యకరంగాను ఉంటుందని అంటారు. దీనికి చుట్టూరా అడవులు ఉండటంవలన, ప్రయాణికులు ఇక్కడ 'ఐబెక్స్' అనే అటవీ జాతి మేకలను చూడవొచ్చు. ఈ ప్రాంతంలో 'గల్దంగ్ చ్చోఇకర్', 'డుంగుఇర్' మరియు 'కంగ్యూర్' అనే మూడు బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా, 'తంగ్తషు' అనే స్థానిక దేవత పేరు గల ఒక పురాతనమైన అభయారణ్యం కూడా పర్యాటకులు చూడవొచ్చు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri

Near by City