Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కిన్నౌర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? కిన్నౌర్ రైలు ప్రయాణం

రైల్ ద్వారా: కిన్నౌర్ కి 230 కి. మీ. దూరంలో షిమ్ల రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది ముఖ్యమైన రైల్వే స్టేషన్ మరియు ఇది ఇండియన్ ముఖ్య నగరాలైన న్యూ డిల్లీ మరియు ముంబైలకు జత చేయబడి ఉంది. కిన్నౌర్ చేరుకోవటానికి ప్రయాణికులు రైల్వే స్టేషన్ బయట టాక్సీలు మరియు కాబ్స్ అద్దెకు తీసుకోవొచ్చు.

రైలు స్టేషన్లు కిన్నౌర్