Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొప్పల్ » వాతావరణం

కొప్పల్ వాతావరణం

కొప్పల్ వాతావరణం కొప్పల్ పర్యటనకు శీతాకాలం అనువైనది. కనుక నవంబర్ నుండి  ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. 

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూన్) - ఈ కాలం వేడిగాను, గాలిలో తేమ అధికంగా ఉండటం చేత చెమటలుగాను ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు పగటి పూట 32 నుండి 39 డిగ్రీలుగా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి అక్టోబర్) - వర్షాలు అధికంగా ఉంటాయి. కనుక ఉష్ణోగ్రతలు తక్కువ. పర్యటనకు అనుకూలమే.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - ఈ కాలంలో ప్రాంత ఉష్ణోగ్రతలు సగటున 20 డిగ్రీలనుండి 29 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటాయి. కనుక ప్రయాణీకులకు ఎంతో అనుకూలం. 2℃ to 39℃.