Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొప్పల్

కొప్పల్ - ఒక గొప్ప యాత్రా స్ధలం

18

కొప్పల్ పట్టణం బెంగుళూరుకు 300 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి దేవాలయాలు ఇసుక శిలలతో నిర్మించబడి మతపరంగాను, శిల్పకళా నైపుణ్యంగాను ఎంతో ప్రాధాన్యతలను సంతరించుకున్నాయి. చిన్నదైన కొప్పల్ పట్టణానికి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. ఈ పట్టణ గత చరిత్ర వైభవాన్ని కనులారా చూచి ఆనందిస్తారు.  

కొప్పల్ పట్టణ ఆకర్షణలు పరిశీలిస్తే.....ఈ ప్రాంతాన్ని గంగ, హొయసల మరియు చాళుక్య వంశస్ధులు పాలించారు. ఇటీవలి చరిత్ర పరిశీలిస్తే, ఈ ప్రాంతం హైదరాబాద్ పాలకులు నిజాం ప్రభుత్వ అధీనంలో ఉండేది. కొప్పల్ పట్టణ శిల్ప సంపద దాని గత వైభవాన్ని గుర్తు చేస్తుంది.

కొప్పల్ పట్టణంలోని మహదేవ దేవాలయం ఎంతో అందంగా ఉంటుంది. ఈ దేవాలయ చెక్కడాలు అమోఘంగా ఉండి పర్యాటకులకు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. ఈ దేవాలయాన్ని చాళుక్యులు నిర్మించారు. దేవాలయ గోడల చారిత్రక శాసనాలు వారిని దేవాలయాల చక్రవర్తులుగా కీర్తిస్తాయి. ఈ పట్టణంలో మహదేవ దేవాలయంతో బాటుగా అమృతేశ్వర దేవాలయం, కాశీ విశ్వేశ్వర దేవాలయం, మరియు దొడ్డ బసప్ప దేవాలయాలు కూడా ఉన్నాయి.

కొప్పల్  ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి మరియు అనెగుండి  నగరాలకు  దగ్గరగా ఉంది. ఆనెగుండిలో ఎంతో పురాతనమైన కాలంనాటి అద్భుత కుడ్య చిత్రాలు నేటికి కనపడతాయి.

కొప్పల్ కు చక్కటి విమాన, రైలు మరియు బస్సు సౌకర్యాలున్నాయి. ఈ పట్టణానికి సమీప విమానాశ్రయం హుబ్లీ. సుమారు 100 కి.మీ. ల దూరంలో ఉంటుంది. పర్యాటకులు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కూడా రావచ్చు. కొప్పల్ రైలు స్టేషన్ పట్టణానికి షుమారు 2.5 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక బస్సులు కొప్పల్ పట్టణానికి రోజంతా వివిధ మార్గాలనుండి వస్తూనే ఉంటాయి.   

కొప్పల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొప్పల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొప్పల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొప్పల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం - కొప్పల్ పట్టణానికి రాష్ట్ర ప్రధాన నగరాలు షిమోగా, హుబ్లీ, మంగుళూరు మొదలైన ప్రదేశాలనుండి డీలక్స్ మరియు సెమీ డీలక్స్ బస్ సౌకర్యం కలదు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - కొప్పల్ కు వివిధ పట్టణాలనుండి రైలు ప్రయాణ సౌకర్యం కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కొప్పల్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - సమీప హుబ్లీ విమానాశ్రయం కొప్పల్ కు 154 కి.మీ. దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 May,Mon
Return On
12 May,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 May,Mon
Check Out
12 May,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 May,Mon
Return On
12 May,Tue