Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొప్పల్ » ఆకర్షణలు » ఇత్తగి

ఇత్తగి, కొప్పల్

3

యల్బర్గ తాలూకాలో ఇత్తగి ఒక చిన్న పట్టణం, ఇది కూకనూర్ కు సమీపంలో ఉంది. మహదేవ దేవాలయానికి ఈ పట్టణం ప్రసిద్ధి. ఇది చాళుక్య శిల్పశైలితో నిర్మించబడింది. ప్రజల నమ్మకం మేరకు ఈ దేవాలయ తీర్ధం మహిమ కలది. దేవాలయంలోని కన్నడ శాసనాలు ఈ ప్రాంతం చాళుక్య రాజులచే పాలించబడినట్లు చెపుతాయి. మహదేవ దేవాలయంలో 13 క్షేత్రాలున్నాయి. ఇవి అన్ని శివలింగాలు. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 1112 లో చాళుక్యులు నిర్మించారు.  ఇత్తగి కి రోడ్డు మరియు రైలు మార్గాలు సమీప లక్కుండి మరియు కూకనూర్ లనుండి కలవు. లక్కుండి నుండి ఇత్తగికి 20 కి.మీ. లు దూరం మాత్రమే కలదు. అరగంట ప్రయాణంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
02 Aug,Sun
Return On
03 Aug,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
02 Aug,Sun
Check Out
03 Aug,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
02 Aug,Sun
Return On
03 Aug,Mon