Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొప్పల్ » ఆకర్షణలు » కనకగిరి

కనకగిరి, కొప్పల్

1

కొప్పల్ జిల్లాలోని గంగావతి తాలూకాలో కనకగిరి ఒక చక్కటి గ్రామం. దీని పురాతన పేరు సువర్ణగిరి అనేవారు. మౌర్య సామ్రాజ్య దక్షిణ భాగాలకు ఇది రాజధానిగా ఉండేది. కనకగిరి అంటే, బంగారు పర్వతం అని అర్ధం. దీనిలో అనేక పురాతన దేవాలయాలుంటాయి. వాటిలో కనక చలపతి దేవాలయం ప్రసిద్ధమైనది. ఈ దేవాలయ శిల్పకళా చాతుర్యం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది.  కనక గిరిలో ప్రతి సంవత్సరం జరిగే ఫాల్గుణ వార్షిక సంతలకు వేలాది భక్తులు హాజరవుతారు. పట్టణ పొలిమేరలలో కల రాచరిక స్నానపు ప్రదేశాలు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కనకగిరి అందం గురించి చెప్పాలంటే కళ్ళు ఉన్న వారు కనకగిరి ప్రదేశాన్ని తప్పక చూడాలనే సామెత కూడా ఉంది. కనకగిరి కొప్పల్ నుండి 37 కి.మీ.ల దూరంలో ఉంటుంది. గంగావతికి 16.7 కి.మీ.ల దూరంలో కనకగిరి ఉంది. దీనికి రోడ్డు సౌకర్యం కూడా కలదు. టాక్సీ, లేదా ఆటో రిక్షాల కంటే కూడా బస్ లు తక్కువ ధరకే వస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Aug,Mon
Return On
25 Aug,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Aug,Mon
Check Out
25 Aug,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Aug,Mon
Return On
25 Aug,Tue