Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొప్పల్ » ఆకర్షణలు » కొప్పల్ ఫోర్ట్

కొప్పల్ ఫోర్ట్, కొప్పల్

3

కొప్పల్ పట్టణం హీరేహళ్ళి నది ఒడ్డున ఉన్నది. కొప్పల్ జిల్లాలో మైదానాలకు షుమారు 400 మీ. ల ఎత్తున ఉన్న కొప్పల్ కోట చారిత్రక ప్రాధాన్యత, ఆకర్షణలు కలిగి ఉంది. ఈ కోటను టిప్పు సుల్తాన్ 1786  సంవత్సరంలో మరాఠా వీరులనుండి వశం చేసుకున్నాడని, దానిని ఫ్రెంచి దేశపు ఇంజనీర్ల సహకారంతో తిరిగి  పునర్నించాడని చరిత్ర చెపుతోంది. బలమైన ఈ కోట నిర్మాణాన్ని బ్రిటీష్ పాలకులు కూడా ప్రశంసించారు. తర్వాతి కాలంలో బ్రిటీష్ పాలకులు నిజాం సహాయంతో దీనిని 1790 లో వశపరచుకొన్నారు.  కొప్పల్ చేరాలంటే, రోడ్డు మరియు రైలు మార్గాలు కలవు. కొప్పల్ గుంటకల్ మరియు హుబ్లీ రైలు మార్గంలో ఉంది. బెంగుళూరు, విజయవాడ, బెల్గాం నుండి కొప్పల్ కు రైళ్ళు కలవు. బెంగుళూరు, హైదరాబాద్, హుబ్లీ, గోవా మైసూర్ వంటి ప్రధాన పట్టణాలనుండి బస్సులు కూడా నేరుగా ఉన్నాయి. కొప్పల్ లో ఇట్టగి లోని మహదేవ దేవాలయం, మునీరా బాద్ లోని  హులిగెమ్మ దేవాలయం, కూకనూరు లోని  మల్లికార్జున దేవాలయం కూడా ఎంతో ప్రసిద్ధమైనవి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 May,Sun
Return On
11 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 May,Sun
Check Out
11 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 May,Sun
Return On
11 May,Mon