ఎలా చేరాలి?
విమాన ప్రయాణం
కొట్టరక్కరకు విమానాశ్రయం లేదు. తిరువనంతపురం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 70 కి.మీ.ల దూరంలో కలదు. తిరువనంతపురం విమానాశ్రయం నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుండి కొట్టరక్కరకు టాక్సీలో చేరవచ్చు.