Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొట్టారక్కర » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం కొట్టరక్కర పట్టణానికి రోడ్డు మార్గం అనుకూలం. బస్సులు ప్రధానంగా నడుస్తాయి. ప్రభుత్వ బస్సులు మరియు ప్రయివేటు బస్సులు కొట్టరక్కరకు ఇరుగు పొరుగు పట్టణాలైన తిరువనంతపురం, కొల్లం, పాతానంతిట్ట, కోయంబత్తూర్, తేన్ కాశి మరియు షెన్ కొట్టా లనుండి కలవు. ప్రయివేట్ లగ్జరీ బస్సులు కూడా బెంగుళూరు, కుమిలీ, ఊటీ, మరియు మున్నార్ ల నుండి కలవు. పట్టణంలో సంచరించేందుకు టాక్సీలు, ఆటో రిక్షాలు కలవు.