Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కూచిపూడి

కూచిపూడి - సంస్కృతి మరియు సంప్రదాయాల గ్రామం

5

భారత దేశ దక్షిణాది రాష్ట్రాల లో ఒకటైన ఆంధ్రప్రదేశ్   లోని కృష్ణ జిల్లాలో మొవ్వ మండలం లో కూచిపూడి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం బంగాళా ఖాతానికి చాలా దగ్గ్గరగా వుంటుంది. కృష్ణా నది కి సమీపం లో కలదు. సాంప్రదాయ  నాట్యం అయిన కూచిపూడి నాట్యం ఈ ప్రదేశం నుండే పుట్టింది. అందుకనే ఈ నాట్యానికి కూచిపూడి అని పేరు పెట్టారు.

కూచిపూడి గ్రామం మొవ్వ మండలానికి సుమారు 6.4 కి. మీ.ల దూరం లోను, మరియు మచిలీపట్టణం కు సుమారు 25.6 కి. మీ. ల దూరం లోను కలదు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ కు సుమారు 325 కి. మీ.ల దూరం కలదు.

కూచిపూడి కి సమీపంలో కొన్ని పర్యాటక ప్రదేశాలు కలవు. అవి ప్రధానంగా, విజయవాడ, కోనసీమ, గుంటూరు మరియు అమరావతి గా చెప్పవచ్చు. ఈ ప్రదేశాలు చూచే పర్యాటకులు కూచి పూడి నాట్యం కారణంగా కూచిపూడి తప్పక చూస్తారు. గత కాలపు సాంప్రదాయాలు, నాట్యాలు కోరే వారికి కూచిపూడి గ్రామం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కూచిపూడి కి దగ్గరలో ఉండవల్లి గుహలు, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, మొగల్రాజపురం గుహలు, కనక దుర్గ టెంపుల్ కలవు.

దురదృష్టవశాత్తూ, ఈ గ్రామానికి రైల్వే స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ మరియు సమీప ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలవు. అయితే, ఈ గ్రామానికి మంచి రోడ్లు కలవు. కూచిపూడి రావాలంటే, హైదరాబాద్ లేదా విజయవాడ ల మీదుగా రావచ్చు. కూచిపూడి ఉష్ణమండల వావరణం కలిగి, వేసవులు వేడిగా శీతాకాలాలు ఒక మోస్తరు చలితోను ఉంటాయి. వర్షాకాలం లో ఒక మోస్తరు వర్షాలు పడతాయి.

 

కూచిపూడి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కూచిపూడి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కూచిపూడి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కూచిపూడి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కూచిపూడి చేరాలంటే, రోడ్డు మార్గం అనుకూలమైనది. అనేక ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సు లు కలవు. డీలక్స్ మరియు వోల్వో బస్సు లు కూడా లభ్యంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కూచిపూడి కి రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్, విజయవాడ. రైలు స్టేషన్ నుండి టాక్సీ లేదా బస్సు లో కూచిపూడి గ్రామం చేరవచ్చు. ఇండియా లోని అనేక నగరాల నుండి, పట్టణాల నుండి విజయవాడ జంక్షన్ కు రైలు మార్గాలు కలవు. రైలు టికెట్లు అడ్వాన్సు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరాలి ? విమాన ప్రయాణం కూచిపూడి గ్రామం లో ఎయిర్ పోర్ట్ లేదు. సమీప ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. విజయవాడ ఎయిర్పోర్ట్ ఒక స్థానిక విమానాశ్రయం , ముంబై, హైదరాబాద్, ఢిల్లీ మరియు కోల్కత్త ల నుండి విమానాలు వస్తాయి. విమానాశ్రయం నుండి కూచిపూడి కి టాక్సీ లో చేరవచ్చు. విజయవాడ నుండి కూచిపూడి కి విజయవాడ మెయిన్ బస్సు స్టాండ్ నుండి బస్సులు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed