రైలు ప్రయాణం
కూచిపూడి కి రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్, విజయవాడ. రైలు స్టేషన్ నుండి టాక్సీ లేదా బస్సు లో కూచిపూడి గ్రామం చేరవచ్చు. ఇండియా లోని అనేక నగరాల నుండి, పట్టణాల నుండి విజయవాడ జంక్షన్ కు రైలు మార్గాలు కలవు. రైలు టికెట్లు అడ్వాన్సు రిజర్వేషన్ చేసుకోవచ్చు.