Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుద్రేముఖ్ » వాతావరణం

కుద్రేముఖ్ వాతావరణం

కుద్రేముఖ్ వాతావరణం ఎలా ఉంటుంది?

వేసవి

వేసవి (మార్చి నుండి మే) వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 గాను, కనిష్ట ఉష్ణోగ్రత రాత్రులందు 32 డిగ్రీలుగాను ఉంటుంది. పర్యటనకు అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో అధిక వర్షాలు పడతాయి. ట్రెక్కింగ్, సైట్ సీయింగ్ వంటివి సాధ్యపడవు.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - ఈ సమయంలో కుద్రేముఖ్ లో వాతావరణం చల్లగా హాయిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా ఉంటుంది. అయితే కొన్ని సమయాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలవరకు కూడా తగ్గవచ్చు.