Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమావున్ » ఆకర్షణలు
  • 01అబ్బాట్ పర్వతం

    అబ్బాట్ పర్వతం

    అబ్బాట్ పర్వతం ఆంగ్ల వ్యాపారవేత్త అయిన జాన్ హెరాల్డ్ అబ్బాట్ పేరు మీదుగా ఉంది. ఈ స్థలం మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాల అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ఈ కొండ మీద బ్రిటిష్ పాలనా కాలంలో నిర్మించబడిన 13 ప్రైవేటు కుటీరాలు ఉన్నాయి.

    సిందూర మరియు దేవదారు చెట్ల...

    + అధికంగా చదవండి
  • 02మిలాం హిమానీనదం

    మిలాం హిమానీనదం

    మిలాం హిమానీనదం హిమాలయ శ్రేణిలో దక్షిణం వాలు వైపు ఉంది. ఈ హిమానీనదం యొక్క ఎత్తు 5,500 మీటర్లు నుండి 3,870 మీటర్లు వరకు ఉంటుంది. కుమావున్ ప్రాంతంలో ఉన్న అన్ని హిమానీనదాలలో అతి పెద్దదైన ఈ హిమానీనదం 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలది. అంతేకాకుండా, మిలాం హిమానీనదం...

    + అధికంగా చదవండి
  • 03సుందర్ దుంగా హిమానీనదం

    సుందర్ దుంగా హిమానీనదం

    సుందర్ దుంగా హిమానీనదం పిండార్ లోయ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉంది. సుందర్ దుంగా అంటే అందమైన రాళ్ళ లోయ. ఇవి హిమానీనదాల మంచు బండరాళ్ల నుండి ఏర్పడి ఉండవచ్చు. సుందర్ దుంగా వద్ద మత్కోటి మరియు సుఖరాం అనే రెండు హిమానీనదాలు ఉన్నాయి. అవి తర్కోట్, మ్రిగ్తుని మరియు...

    + అధికంగా చదవండి
  • 04పిండారి హిమానీనదం

    పిండారి హిమానీనదం

    పిండారి హిమానీనదం, బాగేశ్వర్ జిల్లాలో ఉన్న నందా దేవి మరియు నందకోట్ శిఖరాల మధ్య ఉంది. 3627 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిమానీనదం 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దక్షిణాన ప్రవహిస్తూ, ఈ హిమానీనదం తరువాత కర్ణప్రయాగ లో అలకనంద నది తో సంగమించే పిండారి నదికి జన్మనిస్తుంది. పిండారి...

    + అధికంగా చదవండి
  • 05నానక్ మట్ట

    నానక్ మట్ట

    నానక్ మట్ట దేవోహ నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రక పట్టణం. ఈ ప్రదేశం గురుద్వారా నానక్ మాతా సాహిబ్ అనే పేరు గల గురుద్వారా ఉండటం వల్ల సిక్కులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది. స్థల పురాణం ప్రకారం, సిక్కుల ప్రథమ గురువు, గురు నానక్ దేవ్ క్రీ.శ. 1515 లో కైలాష్ పర్వతం వెళ్ళే...

    + అధికంగా చదవండి
  • 06పంచచూలి హిమానీనదం

    పంచచూలి హిమానీనదం

    పంచచూలి హిమానీనదం ఉత్తరాఖండ్ లోని పితోరగర్ జిల్లాలో ఉంది. కుమావున్ యొక్క తూర్పు భాగంలో ఉన్న ఈ హిమానీనదం, మంచుతో కప్పబడిన పర్వతాల బృందంతో ఏర్పడి, ఈ ప్రాంతం యొక్క ప్రముఖ ఆకర్షణల్లో ఒకటిగా లెక్కించబడుతుంది. ఈ హిమానీనదం పితోరగర్ నుండి 134 కి.మీ. మరియు ధర్చూల నుండి 35...

    + అధికంగా చదవండి
  • 07కఫనీ హిమానీనదం

    కఫనీ హిమానీనదం

    కఫనీ హిమానీనదం కుమవోన్ హిమాలయాలలోని నందా దేవి కి ఆగ్నేయ దిశలోఉంది. ఈ హిమానీనదం నుండి ఉద్భవించే కఫనీ నది పిండార్ నదికి ఉపనది. పిండార్ నది, క్రమంగా, చివరకు గంగా నది లోకి విలీనం అయ్యే అలకానంద నది ఉపనదులలో ఒకటి. పిండారి మరియు మిలాం అనే రెండు ఇతర హిమానీనదాలు కఫనీ...

    + అధికంగా చదవండి
  • 08మీటా రీటా సాహిబ్

    మీటా రీటా సాహిబ్

    1960 సంవత్సరంలో నిర్మించిన మీటా రీటా సాహిబ్, సిక్కుల యాత్రాస్థలం. స్థల పురాణం ప్రకారం, గోరఖ్ పంతి జోగీలను గురు నానక్ మతపరమైన మరియు ఆధ్యాత్మిక చర్చ కోసం ఈ ప్రదేశంలోనే సందర్శించారు. రతియా నది మరియు లోధియా నది సంగమం వద్ద ఉన్నఈ స్థలం, తియ్యని రీటా అని పిలువబడే...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City