Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుంభాల్ ఘర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? కుంభాల్ ఘర్ రైలు ప్రయాణం

కుంభాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ ఫల్నాలో కలదు. ఇది ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ మరియు జోధ్ పూర్ లకు తరచు ట్రైన్ సర్వీసులు కలిగి ఉంది. ఇక్కడినుండి కుంభాల్ ఘర్ కు క్యాబ్ లలో చేరవచ్చు.

రైలు స్టేషన్లు కుంభాల్ ఘర్