Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుంటా » వాతావరణం

కుంటా వాతావరణం

కుంటా వాతావరణంకుంటా సందర్శనకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. 

వేసవి

వేసవి ( ఏప్రిల్ నుండి జూలై) - కుంటా లో వాతావరణం వేడి మరియు గాలిలో తేమ అధికంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగాను సగటున ఉంటుంది. కనుక పర్యాటకులు ఈ సమయంలో కుంటా వచ్చేందుకు ఇష్టపడరు.

వర్షాకాలం

వర్షాకాలం (ఆగస్టు నుండి అక్టోబర్) - వర్షాకాలంలో కుంటా లో వర్షాలు ఒక మోస్తరుగా పడతాయి. చలిగా కూడా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం ( నవంబర్ నుండి మార్చి) - శీతాకాలపు నెలలు ఎంతో ఆహ్లాదంగా ఉండి ఆనందింపజేస్తాయి. ఈ కాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగాను ఉంటుంది. పర్యాటకులు ఈ సమయంలో కుంటా సందర్శనకు అధిక సంఖ్యలో వస్తారు.