Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాహుల్ » వాతావరణం

లాహుల్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం : లాహౌల్ సందర్శించడానికి ఉత్తమ సమయం వేసవి, ఎందుకంటే అప్పుడు ఉష్ణోగ్రత మధ్యస్తంగా వుండి వాతావరణ౦ హాయిగా వుంటుంది.

వేసవి

వేసవి లో తప్ప లాహౌల్ లో ఏడాది అంతటా వాతావరణం చాలా చల్లగా వుంటుంది. వర్షపాతం తక్కువ, శీతాకాలాలు తీవ్రమైన చల్లదనంతో వుంటాయి.వేసవి (మే నుంచి అక్టోబర్) లాహౌల్ లో వేసవి మే నుంచి అక్టోబర్ వరకు వుంటుంది. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత 15డిగ్రీలు వుంటుంది కనుక ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం : లాహౌల్ లో వర్షపాతం చాలా తక్కువగా వుండి ఎక్కువగా పొడిగా వేడిగా వుంటుంది. ఐతే రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి. పర్యాటకులు తేలికపాటి ఉన్నిదుస్తులు తప్పక తీసుకువెళ్ళాలి.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుంచి ఏప్రిల్) : లాహౌల్ లో చలి కాలం నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు వుంటుంది. ఈ సమయంలో ఇక్కడ మంచు బాగా కురుస్తుంది కనుక చాలా రోడ్లు మూసివేస్తారు.